తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో
Posted 2026-03-30 04:46:49
0
237
*తాడేపల్లి*
*కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*
*10 భారీ ఇసుక బొట్లు, 20 మర బోట్లతో నదిలో ర్యాలీ...*
*కృష్ణా నదిలో రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండాలు...*
*బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి, ఇసుక తోడే భారీ ఇసుక పడవలతో, మర బోట్లతో ప్రకాశం బ్యారేజి వరకు నదిపై ర్యాలీ నిర్వహించారు*
*సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు, నాయకులు పార్టీ జెండాలు చేత బూని,నినాదాలు చేస్తూ 3 గంటల పాటు నదిపై బోట్లతో ర్యాలీ చేశారు*
*ఉండవల్లి కరకట్ట వెంబడి, వాహనదారులు, పాదచారులు, ర్యాలీకి మద్దతునిస్తూ ఉత్సాహపరిచారు*
*ఈ కార్యక్రమంలో దేవినేని సదాశివరావు కేలి వెంకటేశ్వరరావు మానికొండ ఉదయభాస్కర్ కేలి కరుణాకర్ నడకుడి సుబ్బారావు రామినేని సురేష్ బాబు మానికొండ వంశీ ఇంకా బోట్ మాన్ సభ్యులు పాల్గొన్నారు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉపాధి కల్పనపై బడ్జెట్‌లో ప్రాధాన్యత లేదు: సీపీఎం
రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి సృష్టి అత్యంత కీలకమని సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు పేర్కొన్నారు....
Lakshadweep Strengthens Coastal Security Measures
Lakshadweep continues to enhance coastal security and maritime surveillance in 2026 through...
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!...
కన్నీటి పర్యంతమైన విజయనగరం జిల్లా ఎస్పీ
గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందడం, పలువురు సిబ్బంది...
Voter Empowerment: Press Fostering Electoral Literacy
Beyond political rhetoric, the strength of the press lies in educating citizens on candidate...