లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

0
181

మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి పిలుపుమేరకు....

 

కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలలు పూర్తి చేసుకున్న సందర్భంగా... రాయచోటి మాసాపేట సాయి శుభ కళ్యాణ మండపంలో నిర్వహించిన విజయోత్సవ సభకు మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ గారి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో రోగులకు పండ్ల పంపిణీ
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,:  తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి,...
By Chunarkar Jagadeesh 2026-07-24 14:41:08 0 271
Telangana
చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : - జీడిమెట్ల -132 డివిజన్ పెట్ బషీరాబాద్ లోని...
By Sidhu Maroju 2025-12-31 11:58:33 0 236
Andhra Pradesh
దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.
మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు...
By Pagadala Venkateswar 2026-01-29 07:42:16 0 223
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 182
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం
*పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ-2.0కు శ్రీకారం*   *గ్రామ సీమల అభ్యున్నతికి పవన్ కళ్యాణ్...
By Rajini Kumari 2026-01-02 12:31:21 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com