స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం

0
104

స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో వ్యక్తిగత, పారిశుధ్య పరిస్థితిపై యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సమీక్షించారు. ఈ సందర్బంగా చిన్నారుల మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులకు అందజేస్తున్న పోషకాహారం గురించి అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వయంగా చిన్నారులకు అల్పాహారం వడ్డించారు. కార్యక్రమంలో సీడీపీఓ గారు, ఎంపీడీఓ గారు, AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి గారు, పోట్ల గోవిందు గారు అంగన్వాడీ సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.
  భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-06-24 04:28:11 0 104
Telangana
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో...
By Sidhu Maroju 2025-06-30 14:33:19 0 1K
Rajasthan
Rajasthan Strengthens Agriculture and Rural Development
Rajasthan is enhancing agriculture and rural development through improved irrigation, sustainable...
By Fathima Safa 2026-06-30 12:17:26 0 90
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు....
By Bharat Aawaz 2025-05-27 05:53:21 0 3K
Andhra Pradesh
పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*   ఒడిశా : ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే...
By Rajini Kumari 2026-04-13 08:11:57 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com