డి.ఎస్.బి.సి.యు చైర్మన్ కడియం మణికంఠ ను సన్మానించిన ఎమ్మెల్యే కొండయ్య

0
347

చీరాల 

ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కుంకలమర్రుకు చెందిన కడియం మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాధ్యత లు నిర్వహిస్తున్న త్రీమెన్ కమిటీ పదవీకాలాన్ని ఆరు నెలలపాటు కొనసాగిస్తూ ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్ 32 (7) (a)(i) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. కమిటీ చైర్మన్ గా కడియం మణికంఠ (కారంచేడు), సభ్యులుగా వై. పద్మావతి (కొణిజేడు, టంగుటూరు మండలం), కె. వెంకట కొండయ్య (వెంకటాయచెరువు, సీఎస్ పురం మండలం) కొ నసాగనున్నారు. ఈ సందర్భంగాత్రీమెన్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కడియం మణికంఠ, సభ్యులకు ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య శుభాకాంక్షలు తెలిపారు. గొర్రెల పెంపకందారుల సంక్షేమం, అభ్యున్నతికి కమిటీ కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షిం చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కొండయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ...
By Kothuru Murali 2026-04-05 07:18:29 0 187
Andhra Pradesh
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన...
By Chennaiah Kati 2026-02-03 18:13:35 0 261
SURAKSHA
శీర్షిక: ప్రజలతో మమేకమవుతున్న తెలంగాణ పోలీసులు - కమ్యూనిటీ పోలీసింగ్
తెలంగాణ పోలీసుల ప్రధాన లక్ష్యం ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం. ఈ క్రమంలో, పోలీస్ అధికారులు...
By Kalaga Sailaja 2026-07-01 07:24:53 0 240
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం
కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2026-04-01 08:51:09 0 201
Telangana
నూతన పవర్ బోర్ వెల్ ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్  3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి...
By Sidhu Maroju 2025-12-19 07:21:00 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com