పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
Posted 2026-04-05 07:18:29
0
186
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు దామోదర, మధు, వాసు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మహా మంగళ హారతి అనంతరం ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలను అందజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మరోసారి హైడ్రా బుల్డోజర్లు.!
"హస్మత్‌పేట్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. "
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:...
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీగా మోహరించిన పోలీసులు. |
హైదరాబాద్ : ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ (ఓడియన్...
Actor pratyusha case supreme Court judgememt
నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
టాలీవుడ్ సినీ నటి...
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు మంత్రి లోకేష్
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్
టీడీపీలో...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈటల, మల్లారెడ్డి.. కారణం ?
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం...