మదనపల్లె టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా భారతి నాయుడు నియామకం.
Posted 2026-06-19 04:31:26
0
112
మదనపల్లెలో తెలుగుదేశం పార్టీలో 15 ఏళ్ల తర్వాత ఒక మహిళకు కీలక బాధ్యత దక్కింది. గురువారం బైగారి భారతి నాయుడు మదనపల్లె టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళలకు పార్టీ కార్యక్రమాల్లో మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానని భారతి నాయుడు తెలిపారు. పార్టీ అధినేతల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Global Soft Power: Press Shaping International Relations
An independent press is a major cornerstone of a nation's global soft power and international...
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీఓ కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి...
నిజామాబాద్
ఈరోజు మున్సిపల్ అధికారులు నిర్వహించినటువంటి జాబ్ మేళలో, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రము...
కొత్తపేట లో ప్రమాదాలకు నిలయంగా వంగిన విద్యుత్ స్తంభం, భయాందోళనలో కాలనీవాసులు
కిర్లంపూడి, కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో కొత్తపేటకు చెందిన ఇండ్ల సముదాయం మధ్యలో...
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా గుడివాడ
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను...