మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
218

కృష్ణాజిల్లా గుడివాడ 

 

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన....ఎమ్మెల్యే రాము.

 

సొంత తల్లి,చెల్లి,కుటుంబ సభ్యులే జగన్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*వైసీపీ నేతలు వారికి సమాధానం చెప్పాలి... మాకేం సంబంధం?*

 

*ప్రజలకు దూరమై,21నెలలుగా కనిపించని కొడాలి నాని...ఎక్కడ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని రాజకీయ జోస్యం చెప్తున్నాడో చెప్పాలి*

 

*20ఏళ్లపాటు చేసిన మోసాన్ని....మళ్లీ చేస్తానంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*ఏసీ కార్లలో పడుకున్నప్పుడు వచ్చిన కలలను.... ప్రజల ఆలోచనగా ప్రచారం చేస్తున్నాడు*

 

*మనుగడ,జగన్ వద్ద మార్కుల కోసమే ఈ తాపత్రయమంతా....*

 

*వాళ్లలా బాధ్యత లేకుండా మేము ఉండలేం... పరీక్షలు రాసే విద్యార్థులా అభివృద్ధి కోసం కష్టపడుతున్నాం...*

 

*అడ్డంగా దొరికిపోయిన, సిగ్గుగా తిరుపతి లడ్డు అంశంపై మాట్లాడుతున్నారు...*

Search
Categories
Read More
Telangana
ప్రమాదంలో గాయపడిన పెగడపల్లి AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెగడపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని...
By Avunoori Mahesh 2026-04-26 13:07:16 0 222
Telangana
గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా...
By Sidhu Maroju 2025-06-14 08:09:03 0 1K
Mizoram
High-Stakes Northeast Fisheries Meet Commences in Aizawl
Union Minister Rajiv Ranjan (Lalan) Singh arrived in Aizawl today to chair a vital Regional...
By Dunna Jessicaruth 2026-05-25 06:52:04 0 105
Andhra Pradesh
స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఎన్డీయే సమన్వయ కమిటీ కీలక భేటీ.
  ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై విస్తృత చర్చ క్షేత్రస్థాయిలో ఐక్యంగా...
By Pagadala Venkateswar 2026-09-04 06:20:42 0 106
Andhra Pradesh
నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం...
By Pagadala Venkateswar 2026-02-17 05:20:11 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com