పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత

0
135

బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు పరిధిలోని ఆర్ సి వై ఎస్టేట్, భీమ గాని పల్లి బైపాస్ లోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద నిరుద్యోగ యువత కోసం గురువారం భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళాలో 120 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి, దీని ద్వారా 22,000 మందికి పైగా అర్హులైన యువత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10,000 నుండి రూ. 1,00,000 వరకు వేతనాలు అందించబడతాయి. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Shri Hemant Kumar: Strengthening Governance Across Islands
A dedicated 2013-batch AGMUT cadre IAS officer, Shri Hemant Kumar is emerging as a key force in...
By Lokeshwari Panthadi 2026-07-24 05:10:00 0 254
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సూర్యోదయ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో...
By Ratna Sekhar 2026-03-10 07:24:28 0 335
Telangana
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను...
By Avunoori Mahesh 2026-05-08 15:22:24 0 242
Andhra Pradesh
ప్రేమ పేరుతో మోసం.. 20ఏళ్లు జైలుశిక్ష
తెర్లాం పోలీస్ స్టేషన్లో 2025 మార్చి 5న నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణకు 20ఏళ్లు...
By Boiena Rajesh 2026-04-21 05:25:19 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com