బాలుడు ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్...!
Posted 2026-06-16 19:22:28
0
131
మార్కెట్లోకి విచ్చలవిడిగా వివిధ పేర్లతో వస్తున్న చిప్స్ ప్యాకెట్లు కొనేటప్పుడు జాగ్రత్త. పిల్లలను ఆకర్షించేందుకు అందులో ఉంచే ప్లాస్టిక్ బొమ్మలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం (D) గుత్తిలో బాలుడు ఫర్హాన్ (5) స". చిప్స్ ప్యాకెట్ కొని తింటుండగా అందులోని బొమ్మ గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న పిల్లాడిని పేరెంట్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికి అతను మరణించాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జింక అడ్డొచ్చి ప్రమాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెలకు గాయాలు.
మదనపల్లె టౌన్ పరిధిలో సోమవారం జరిగిన ఘటనలో, ములకలచెరువు మండలం తుమ్మనగుట్టకు చెందిన భారతి (35) తన...
నిజామాబాద్
పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేద వారికి ఇళ్ళు ఇవ్వలేని అసమర్థ పాలన నడిచింది,నవిపేట్ ఇందిరమ్మ ఇళ్ల...
లంచం అడిగాడు.. ఏసీబీకి దొరికాడు.|
● కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
● 24 పనుల...
అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
*అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*
*టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*
...
భావితరాల కోసం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్...