జింక అడ్డొచ్చి ప్రమాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెలకు గాయాలు.
Posted 2026-04-27 06:07:40
0
117
మదనపల్లె టౌన్ పరిధిలో సోమవారం జరిగిన ఘటనలో, ములకలచెరువు మండలం తుమ్మనగుట్టకు చెందిన భారతి (35) తన కుమార్తెలు భానుప్రియ (14), తేజశ్రీ (12)లతో కలిసి బైక్‌పై పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా, తంబళ్లపల్లె మండలం కొటాల వద్ద అకస్మాత్తుగా జింక అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. తేజశ్రీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు.
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!
ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం...
మారనున్న కుప్పం ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు: రూ.75 కోట్లతో ఆధునీకరణ
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను రూ.75 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్...
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...
మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|
"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ"
మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్...
Madanapalle: సమృద్ధిగా వర్షాలు కురవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు 34, 35వ వార్డుల ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి...