బాలుడు ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్...!

0
132

మార్కెట్లోకి విచ్చలవిడిగా వివిధ పేర్లతో వస్తున్న చిప్స్ ప్యాకెట్లు కొనేటప్పుడు  జాగ్రత్త. పిల్లలను ఆకర్షించేందుకు అందులో ఉంచే ప్లాస్టిక్ బొమ్మలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం (D) గుత్తిలో బాలుడు ఫర్హాన్ (5) స". చిప్స్ ప్యాకెట్ కొని తింటుండగా అందులోని బొమ్మ గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న పిల్లాడిని పేరెంట్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికి అతను మరణించాడు.

Search
Categories
Read More
Andhra Pradesh
తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*For scrolls*   *కాకినాడ జిల్లా:*   *తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో...
By Rajini Kumari 2026-06-01 12:20:59 0 168
Telangana
"SIR జోరు.. బండబస్తీలో ఇంటింటి దౌరు.|
● బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీల్లో విస్తృత ప్రచారం. ● ప్రతి కుటుంబాన్ని...
By Sidhu Maroju 2026-07-23 07:04:54 0 150
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 232
Andhra Pradesh
ధర్మాగ్ని లో ఉదయించిన సూర్యుడు పుష్యమిత్ర శుంగుడు
ధర్మాగ్నిలో ఉదయించిన సూర్యుడు... భరతఖండపు రక్షకుడు "పుష్యమిత్ర శుంగుడు"!    చరిత్ర...
By Rajini Kumari 2026-01-18 13:18:43 0 253
Andhra Pradesh
నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి
గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు...
By John Baji 2025-12-30 12:51:17 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com