చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |

0
231

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది.

ఈ చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.

చెరువును వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అక్కడికక్కడే కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఏ (SFA) వెంకటేష్, ఎంటమాలజీ విభాగం నుండి గణేష్, డోలి రమేష్, ప్రశాంత్, లింగారెడ్డి, శోభన్, రాజు మరియు పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

 

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
International drugs gang secret revealed
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.   రూ.1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి పట్టివేత....
By G k Nookala 2026-06-17 08:45:39 0 207
Andhra Pradesh
పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు...
By Kothuru Murali 2026-03-28 06:07:27 0 205
Goa
Goa Budget 2026–27: Driving Growth and Development
The Goa Budget 2026–27 outlines the government's vision for sustainable growth, improved...
By Fathima Safa 2026-06-16 06:39:28 0 139
Andhra Pradesh
పసుపు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దివ్యదర్శనం
పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసిన మహిమాన్విత స్వరూపిణి శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి...
By Kothuru Murali 2026-07-10 11:47:07 0 153
Telangana
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
By Sidhu Maroju 2025-06-16 18:38:55 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com