మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.
Posted 2026-03-04 11:45:23
0
198
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన బషీర్ బాషా మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కోమాలోకి వెళ్లినట్లు రాయల్పాడు ఎస్ఐ రామా తెలిపారు. క్షతగాత్రులను శ్రీనివాసపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shaping Futures: The Visionary Bureaucrat, Smt. Bhanu Prabha
Redefining Administrative Excellence and Grassroots Progress in Public Service :
Effective...
రెండు తలలతో గొర్రెపిల్ల.. రెండు గంటల్లోనే మృతి
విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబఖండి గ్రామంలో శనివారం రాత్రి రెండు తలలతో గొర్రెపిల్ల పుట్టిన...
🚨 హైదరాబాద్: లో BMW కార్‌ను చుట్టుముట్టిన హిజ్రాలు.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్!
హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా...
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...