ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులుండాలి
Posted 2026-05-09 13:22:37
0
227
ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ జంగాలబందలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పూటలా పనులు చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతనాలు వచ్చేలా పనులు చేయాలని సూచించారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Architect of Modern Policing: Dr. Sagar Preet Hooda, IPS
Visionary Leadership, Global Academic Acumen, and Decades of Unwavering Commitment to Public...
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు
పెద్దారవీడు మండలం, మల్లవరం...
Big Tech Monopoly: Denying Revenue to Indian Publishers
The Indian news industry mistakenly relied on government intervention to force Big Tech...
బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి*
*జేసీకి బీజేపీ నాయకుల వినతి* ...