విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కాశినేని మహేంద్ర నాయుడు

0
148

ఈ సందర్భంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అభివృద్ధి అవసరాలపై మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు రూరల్ మాధవరం ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని మహేందర్ నాయుడు గారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాధవరం గ్రామ నాయకులు కాశినేని విరమల్లు  నాయుడు, సింగాని రామాంజులు  కూడా పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!
● 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వ కసరత్తు ● ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళిక.....
By Sidhu Maroju 2026-09-04 16:07:52 0 143
Andhra Pradesh
మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.
మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-06-22 06:46:50 0 106
Andhra Pradesh
గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల నివాస షెడ్లలో పోలీసులు...
By Boiena Rajesh 2026-08-25 03:52:18 0 96
SURAKSHA
Karnataka Police's Special Initiatives for Women's Safety
Karnataka Police has taken several significant initiatives to ensure the safety and security of...
By Kalaga Sailaja 2026-06-26 10:30:19 0 139
Rangareddy
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..! ‎జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు...
By Ponnala Srinivasrao 2026-08-09 01:19:06 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com