నిమ్మనపల్లెలో యువకుడిపై కోడి కత్తులతో దాడి.
Posted 2026-06-14 06:18:22
0
106
శనివారం రాత్రి నిమ్మనపల్లె మండలం రాతివారిపల్లెలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఆవుల నరేశ్ (27) పై స్థానికులు నవీన్, సంతోష్ కోడి కత్తులతో దాడి చేశారు. భోజనం తర్వాత ఇంటి ముందు కూర్చున్న నరేశ్ పై ఈ దాడి జరిగినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో గాయపడిన నరేశ్ ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేవల మురళికి ఘన సన్మానం.. టీడీపీలో కీలక పదవి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, వడ్డెర...
పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.
Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ...
అర్ధరాత్రి 'లేడీ సింగం' అండర్ కవర్ ఆపరేషన్: సామాన్య మహిళగా మారి పోకిరీల ఆటకట్టించిన సీపీ సుమతి!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన బి. సుమతి...
సుప్రసిద్ధ వీణ విద్వాంసులు సంగీత విద్వాంసులు సుందరం బాలచందర్
సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు, నటుడు మరియు సంగీత దర్శకుడు సుందరం...
బాలుడు ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్...!
మార్కెట్లోకి విచ్చలవిడిగా వివిధ పేర్లతో వస్తున్న చిప్స్ ప్యాకెట్లు కొనేటప్పుడు జాగ్రత్త....