మదనపల్లెలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయం: 10 మంది అరెస్ట్.

0
94

మదనపల్లెలో అక్రమంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి, ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ఎనిమిది మందిని శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ ధీరజ్‌కు అందిన సమాచారం మేరకు, మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న విచ్చలవిడి లాటరీ టికెట్ల విక్రయాలపై ఆయన ఆదేశాల మేరకు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో జాకీర్, ఆసిఫ్‌తో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మండలంలో మహిళా ఆత్మహత్య
గురువారం ఉదయం మదనపల్లి మండలంలోని కొత్తవారిపల్లి గ్రామంలో ప్రేమకుమారి (45) అనే మహిళ జీవితంపై...
By Pagadala Venkateswar 2026-01-29 05:53:27 0 187
Andhra Pradesh
ఆరోగ్యవరం మిషనరీలో నిధుల దుర్వినియోగం: ఏడుగురిపై కేసు.
మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-03-10 04:40:35 0 194
Andhra Pradesh
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు
యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు...
By Chennaiah Kati 2026-07-22 15:25:06 0 249
Telangana
Andhra Pradesh ex speaker duddilla sri pada rao 27th death anniversary
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 27వ వర్థంతి సందర్భంగా...
By G k Nookala 2026-04-13 13:02:36 0 399
Andhra Pradesh
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ప్రజా...
By Boiena Rajesh 2026-08-17 03:57:51 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com