ఆరోగ్యవరం మిషనరీలో నిధుల దుర్వినియోగం: ఏడుగురిపై కేసు.

0
194

మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ చిరంజీవి ఫిర్యాదు మేరకు తాలూకా సిఐ వెంకటరమణ విచారణ చేపట్టారు. సిండికేటుగా ఏర్పడి నిధులు దారిమళ్లించారన్న ఆరోపణలతో లారెన్స్, అనిస్ మోసెస్, నెల్సన్, రతీశ్, వినీల్, జశ్వంత్ జాన్, దినేన్‌లపై కేసు ఫైల్ చేశారు.

Search
Categories
Read More
Madhya Pradesh
Madhya Pradesh Accelerates Startup and MSME Growth
Madhya Pradesh continues to strengthen its startup ecosystem and Micro, Small, and Medium...
By Fathima Safa 2026-06-30 07:57:00 0 64
BMA
AI Deepfake Memes: The Escalation of Digital War
The integration of generative AI with meme culture has escalated digital information warfare....
By JoinBMA 2026-08-21 18:42:38 0 309
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో యాక్సిస్ బ్యాంక్ ప్రారంభం
పుంగనూరు పట్టణంలోని కొత్తఇండ్లులో శుక్రవారం నూతనంగా యాక్సిస్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ...
By Kothuru Murali 2026-02-14 07:40:33 0 185
Andhra Pradesh
కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.
విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె....
By Pagadala Venkateswar 2026-06-05 07:17:45 0 119
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-19 12:06:45 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com