మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు: ఇంటింటికీ ఫీవర్, లార్వా సర్వే

0
137

అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శుక్రవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇరికిపెంట దిడ్డివారిపల్లి సచివాలయం పరిధిలో భారతం మిట్ట, వడ్డీపల్లి గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. లార్వా ఉన్న నీటిని బయటకు పారబోసి, కొన్ని చోట్ల అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, ఫ్రైడే డ్రైడే గురించి ప్రజలకు ఆరోగ్య విద్యను బోధించారు. ఈ కార్యక్రమంలో డా. రాజ్ కుమార్ నాయక్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, సీహెచ్‌ఓ అమర్నాథ్, వసంత కుమార్, సుధాకర్, శాంభవి, రోజా, మదనిక, గీత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 341
Andhra Pradesh
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
By Boiena Rajesh 2026-03-26 14:26:18 0 237
Andhra Pradesh
పుంగనూరు: వార్షిక ఆలయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఈవో కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆదివారం ఆలయ...
By Kothuru Murali 2026-04-13 08:29:29 0 137
Andhra Pradesh
విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి
విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..   ...
By Rajini Kumari 2026-01-14 12:49:30 0 234
Tamilnadu
Tirupur's Textile Industry Turns to Synthetic Fibers, Eyes Export Boom
Tirupur, Tamil Nadu’s leading textile hub, is undergoing a major transformation....
By Bharat Aawaz 2025-07-28 12:01:25 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com