హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.

0
108

మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పదేపదే సర్వేలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని శుక్రవారం ఆరోపించారు. సర్వే నంబర్ 102లోని సబ్‌డివిజన్లలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన తమను అనవసరంగా వేధిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రహరీ గోడ తొలగించేందుకు జేసీబీతో వచ్చిన అధికారులు స్థానికుల నిరసనతో వెనుదిరిగారని గుర్తుచేశారు. ఇకపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితుడు వాసుదేవ హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.
మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు...
By Pagadala Venkateswar 2026-03-11 03:11:49 0 198
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ
కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం! మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో...
By Boya Dasthagiri 2026-04-22 09:44:48 0 193
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 మందికి ఫుడ్ పాయిజన్
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_50 మందికి ఫుడ్ పాయిజన్_*   _నందిగామ మండలం చందాపురం...
By Rajini Kumari 2026-03-30 04:43:25 0 210
Andhra Pradesh
బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ
*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*   *బీఆర్ నగర్ మున్సిపల్...
By Rajini Kumari 2026-03-26 13:43:48 0 255
Andhra Pradesh
Annamayya: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కలికిరి శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ముందస్తు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలికిరి లొ అత్యంత వైభవంగా జరిగే ఎల్లమ్మ జాతర లొ భక్తులకు, ముఖ్యంగా...
By Pagadala Venkateswar 2026-07-31 09:54:06 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com