ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 మందికి ఫుడ్ పాయిజన్
Posted 2026-03-30 04:43:25
0
210
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*
*_50 మందికి ఫుడ్ పాయిజన్_*
_నందిగామ మండలం చందాపురం గ్రామం లో శ్రీరామ నవమి వేడుకల అన్నదానం లో ఫుడ్ పాయిజన్....._
_50 మంది గ్రామస్థులకు అస్వస్థత ప్రయివేటు హాస్పిటల్స్ కి తరలింపు....._
_ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందని దర్యాప్తు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్....._
_నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేసిన కమిటీ....._
_నిన్న రాత్రి భోజనాలు టిఫిన్లు చేసిన వారికి ఒక్కసారిగా ఫుడ్ పాయిన ఈ వాంతులు విరోచనాలు కావడంతో హాస్పటల్ కు తరలింపు....._
_ఇటీవల రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు....._
_ఫుడ్ పాయిజన్ కు కారణమైన మీరు వంట సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపనున్న అధికారులు....._
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతి పోలీస్ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా...
దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్ పనులు ప్రారంభం...
రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి...
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జె టౌన్ సమీపంలో 42వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన...
Nandhyal district drone
నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన....
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...