మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.
Posted 2026-03-11 03:11:49
0
201
మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంగళవారం ఉద్యానవన శాఖ అధికారి ఈశ్వరప్రసాద్ రెడ్డి, ఏవో నవీన్ కుమార్ రెడ్డి, సేల్స్ టాక్స్ ఆఫీసర్ సతీష్ నేతృత్వంలో పలు దుకాణాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టమాటా సాగుకు మల్చింగ్ షీట్లు అత్యవసరమైన నేపథ్యంలో, వీటిని ఆసరాగా చేసుకుని రైతులను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై సహించేది లేదని స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Andaman & Nicobar's Sustainable Tourism Development Drive
The Andaman & Nicobar Islands are emphasizing sustainable tourism development in 2026 by...
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి...
Maharashtra Police Launch Digital Citizen-Centric Portal
The Maharashtra Police are revolutionizing public governance by transitioning vital...
కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది....
అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు...