మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!

0
208

మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..!

భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కాగా 2012లో ఇదే మండల తహశీల్దార్ ఆకుల సమ్మయ్య, 2016లో ఎంపీడీవో తాళ్ల ఉపేందర్, ప్రస్తుత ఎంపీడీవో రాధిక ACBకి పట్టుబడటంతో నర్సింహులపేట (M) ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్హులకు న్యాయం చేయాల్సిన అధికారులు ఇలా లంచాలకు ఆశపడటం సిగ్గుచేటని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-13 06:53:52 0 190
SURAKSHA
Rajeev Krishna, IPS: Leading UP Police with Vision
A distinguished 1991-batch IPS officer of the Uttar Pradesh Cadre, Shri Rajeev Krishna serves as...
By Lokeshwari Panthadi 2026-07-17 13:17:43 0 202
Telangana
డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన ‎మంత్రి పొన్నం ప్రభాకర్!
పార్లమెంట్ లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ...
By Ponnala Srinivasrao 2026-04-17 01:44:44 0 151
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:భర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తమ్మి నాయన పల్లికి చెందిన భూలక్ష్మి (56)పై...
By Kothuru Murali 2026-02-07 08:43:51 0 188
SURAKSHA
Assam Police: Safeguarding Borders & Regional Growth
Positioned as the vital gateway to Northeast India and Southeast Asia, Assam holds immense...
By Lokeshwari Panthadi 2026-07-04 09:26:33 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com