ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు.
Posted 2026-06-12 04:35:33
0
134
గురువారం రాత్రి కర్ణాటకలోని మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుండి మదనపల్లె వస్తున్న SLT బస్సు, మామిడికాయలు అన్‌లోడ్ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న గంగడు, కిట్టలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు... రాకపోకలకు అంతరాయం
సీతంపేట మండలం కడగండి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. వర్షం కారణంగా చెట్టు...
అత్యంత వైభవంగా కాజీపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా,...
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. బాసర తరహాలో తిరుపతిలో అక్షరాభ్యాసం సౌకర్యం.
వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం
'అక్షర గోవిందం' పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం...
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...