మదనపల్లె: కబ్జా కాకుండా నా స్థలాన్ని కాపాడండి: స్వర్ణలత.
Posted 2026-06-12 04:29:21
0
107
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధికి చెందిన కరమల స్వర్ణలత, తనకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, 13.5×25 అడుగుల ఇంటిని కొనుగోలు చేసి, మున్సిపల్ అనుమతితో కొత్త నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అయితే, ఇంటి వెనుక నివసిస్తున్న శ్రీనివాసులు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తన ఆస్తిని రక్షించి న్యాయం చేయాలని స్వర్ణలత కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాలతో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీస్ అధికారులు...
బాపట్ల: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగినదని జిల్లా ఎస్పీ...
Uber chief meets C M in their house
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
*ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ*
*విద్యా హక్కు చట్టం...
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్
తేదీ: 31.12.2026
జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో...