పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!

0
127

పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి  తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే భాగ్యవతి అనే మహిళ అరెస్టు చేసిన ACP జి.కృష్ణ తెలిపారు. ఆమె నుంచి 2 లక్షల విలువైన 4.05 Kgs ఎండు గంజాయి, మొబైల్ స్వాధీనం చేసుకున్నమన్నారు. నాగపూర్ నుంచి తక్కువ ధరకు కొని గోదావరిఖనిలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణ తేలింది. నిందితురాలని పట్టుకున్న SI లక్ష్మణరావు,  నరేష్ సిబ్బందిని ACP అభినందించారు.

Search
Categories
Read More
Telangana
షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు ధ్వంసం... దుగ్గండి మండలంలో
దుగ్గొండి: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-06-22 06:37:38 0 222
Andhra Pradesh
పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
గురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో...
By Kothuru Murali 2026-04-03 09:50:59 0 183
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు.
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే...
By Pagadala Venkateswar 2026-04-11 13:01:31 0 151
Andhra Pradesh
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**   *శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**   • చెన్నుపాటి...
By Rajini Kumari 2025-12-16 09:34:03 0 215
SURAKSHA
Rinzing Chewang Bhutia IAS: Strengthening Food Security
A dedicated IAS officer serving as the Secretary, Food & Civil Supplies Department,...
By Lokeshwari Panthadi 2026-07-28 07:11:21 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com