పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
Posted 2026-04-03 09:50:59
0
180
గురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వర్షాలు లేక రైతులు విలవిల.... రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి...
వినూత్నంగా ఓ మహిళా రైతు ఫ్లెక్సీ తో సీఎంకు విన్నపం.....
భారత్ అవాజ్ న్యూస్ ; వరంగల్ జిల్లా...
మాదిగలను కించపరిస్తే ఊరుకోం కాంగ్రెస్ నేతపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతల తీవ్ర ఆగ్రహం
🎤భారత్ ఆవాజ్ న్యూస్ - ఆసిఫాబాద్: మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని...
సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి...
Hyderabad Metro and Urban Infrastructure Drive Progress
Hyderabad continues to strengthen its urban infrastructure through the expansion of Metro Rail...
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ
పిఠాపురం...