పెద్దపల్లి : మత్తు వ్యతిరేక పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరం...!

0
124

పెద్దపల్లి పట్టణం చింతపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్, అటవీ  శాఖ పోలీసులు ఆధ్వర్యంలో బుధవారం వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసిపి బి. రామ్ రెడ్డి గారు, ఏసిపి జి.కృష్ణ యువత మొత్తం దూరంగా ఉండాలని మత్తు రహిత సమాజంగా నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించగా ఎస్సై నరేష్, అడివిశాఖ అధికారులు స్థానికులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 287
Andhra Pradesh
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.
AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-01-24 10:08:18 0 204
Andhra Pradesh
మదనపల్లి బీటీ కళాశాల భూమి కబ్జా గుట్టురట్టు.
మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు...
By Pagadala Venkateswar 2026-01-29 07:39:26 0 178
SURAKSHA
Kailash Makwana: Leading MP Police with Integrity
A distinguished 1988-batch IPS officer of the Madhya Pradesh cadre, Shri Kailash Makwana serves...
By Lokeshwari Panthadi 2026-07-23 05:36:49 0 161
Andhra Pradesh
హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలు
కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం...
By Boya Dasthagiri 2026-05-24 15:13:59 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com