మదనపల్లి బీటీ కళాశాల భూమి కబ్జా గుట్టురట్టు.

0
175

మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించిన వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కళాశాల ప్రాంగణాన్ని ఎస్పీ ప్రధాన కార్యాలయానికి అప్పగించిన తర్వాత, పోలీస్ ఉన్నతాధికారులు పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగించి భూమిని చదును చేశారు. ప్రహరీ నిర్మాణానికి సర్వే చేపట్టగా సుమారు 45 మీటర్ల మేర భూమి అక్రమ కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లి నీటి సమస్య తీర్చేందుకు హంద్రీనీవా కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. అమ్మచెరువుకు నీటి మళ్లింపుపై కసరత్తు.
మదనపల్లె: నీరుగట్టువారిపల్లి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష...
By Pagadala Venkateswar 2026-08-12 05:31:38 0 95
BMA
The New Frontline: Fact-Checkers Facing Vicarious Trauma
The frontline of journalism has moved into the digital newsroom. Fact-checkers and video editors...
By JoinBMA 2026-08-21 11:27:06 0 279
Telangana
నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీలో కసాబ్ గల్లీ యూత్ ఆధ్వర్యంలో రాజరాజేంద్ర చౌరస్తా వద్ద గణేష్ ఆగమాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు పాల్గొన్నారు. మేయర్...
By Sadaq Sadaq 2026-09-11 04:06:40 0 75
SURAKSHA
Lav Agarwal IAS: Leading India's Public Health Mission
A distinguished Andhra Pradesh cadre IAS officer whose visionary leadership in public health,...
By Lokeshwari Panthadi 2026-07-16 05:59:02 0 204
SURAKSHA
: Suraksha Teams Ensure Women Safety Across Karnataka Public Places
Karnataka Police Suraksha Teams patrol buses, colleges, parks and markets to ensure women safety....
By Kalaga Sailaja 2026-07-01 11:48:33 0 331
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com