చింతూరు: తల్లి, బిడ్డ మృతి శోక సంద్రంలో కుటుంబం!

0
271

చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన గర్భిణీ దుర్గాలక్ష్మీ పురిటినొప్పులతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి రాగా ప్రసవ అనంతరం అదికంగా రక్తస్రావం వలన పరిస్థితి విషమించడంతో భద్రచలం రిఫర్ చేయగా మార్గం మధ్యలో మృతిచెందింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంగానే తల్లి, బిడ్డ మృతి చెందారు అని కుటుంబ సభ్యులు, తమకు న్యాయం చెయ్యాలి తక్షణమే చింతూరు ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఐ,టి,డి,ఏ ఎదుట దుర్గాలక్ష్మీ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
By Patan Khuddus 2026-05-08 15:26:30 0 899
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 238
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 228
Andhra Pradesh
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఉపాధి కూలీలతో మమేకమైన...
By Rajini Kumari 2026-05-30 12:19:59 0 170
Telangana
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
By Krishna Balina 2026-02-26 12:09:34 0 470
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com