శవ రాజకీయాలు కోసమే జగన్ విశాఖ వస్తున్నారు: VZM MP

0
226

శవ రాజకీయాలు కోసమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వస్తున్నారని విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.జగన్ పర్యటనపై బుధవారం వీడియో విడుదల చేశారు. విశాఖ ఉక్కును వైసీపీ హయాంలో నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం కార్మికులు వైసీపీ హయాంలో పోరాటం చేస్తే పట్టించుకోలేదని విమర్శించారు. శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
అభివృద్ధిలో మంచిర్యాల రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఆదివారం...
By Bonagiri RaviShankar 2026-06-14 13:37:37 0 232
Andhra Pradesh
విద్యా అనేది శక్తివంతమైన ఆయుధం: ఎంఎల్ఏ మిరియాల శిరీషదేవి
ఇంటర్మీడియట్, పదవ తరగతి CBSC ఫలితాల్లో రంపచోడవరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులను...
By Shyamala Yadagiri 2026-04-22 02:58:43 0 235
Telangana
నిజామాబాద్ బైపాస్ రోడ్డులో రేపు ప్రారంభం కానున్న PAIDE Conventionను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నేడు సందర్శించారు.
PAIDE Convention యజమాని, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సోదరుడు శ్రీ పైడి రాజ...
By Sadaq Sadaq 2026-08-20 16:35:40 0 121
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bheeshman King 2026-04-10 11:43:46 0 667
Karnataka
Karnataka Power Sector: Cabinet to Decide on Privatization
Deputy Chief Minister D.K. Shivakumar recently addressed escalating public and political...
By Lokeshwari Panthadi 2026-06-30 09:09:34 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com