నిజామాబాద్ బైపాస్ రోడ్డులో రేపు ప్రారంభం కానున్న PAIDE Conventionను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నేడు సందర్శించారు.

0
116

PAIDE Convention యజమాని, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సోదరుడు శ్రీ పైడి రాజ రెడ్డి గారి ఆహ్వానం మేరకు గణేష్ బిగాల గారు కన్వెన్షన్‌ను సందర్శించారు.నిజామాబాద్ నగరంలో దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన PAIDE Convention అత్యంత విశాలంగా, ఆధునిక సౌకర్యాలతో అద్భుతంగా ఉందని గణేష్ బిగాల గారు ప్రశంసించారు. నిజామాబాద్ నగరానికి ఇలాంటి అత్యాధునిక కన్వెన్షన్ హాల్ రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా PAIDE Convention యాజమాన్యానికి, ముఖ్యంగా పైడి రాజ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 05:43:43 1 543
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి
అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-09 07:30:32 0 225
Andhra Pradesh
శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు
    చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో...
By Benguluri Madhubabu 2026-08-28 01:23:48 0 127
BMA
EGI Announces 2026 Prem Bhatia Journalism Award Winners
Highlighting the enduring value of rigorous reporting, the Editors Guild of India has officially...
By JoinBMA 2026-09-10 04:48:13 0 139
SURAKSHA
Dr. K. Manivasan IAS: Guiding Tamil Nadu's Home Affairs
A distinguished 1993-batch IAS officer whose decades of administrative excellence, people-centric...
By Lokeshwari Panthadi 2026-07-25 12:48:07 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com