నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు

0
147

ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్‌లో పరామర్శించారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జీవన్ రెడ్డి గారు, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని మునుపటిలాగే ప్రజా సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న గణేష్ బిగాల గారు సంపూర్ణ ఆరోగ్యంతో మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని జీవన్ రెడ్డి గారు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రొంపిచర్ల :లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేసిన.. చల్లా బాబు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గురువారం వెలుగు మరియు డిఆర్డిఏ శాఖ...
By Kothuru Murali 2026-02-05 12:07:56 0 200
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై ఇనుపరాడ్ తో భార్య దాడి.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు...
By Pagadala Venkateswar 2026-04-10 06:24:00 0 136
Andhra Pradesh
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే
BREAKING    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC ఛీఫ్    -...
By Rajini Kumari 2025-12-16 13:00:49 0 278
Andhra Pradesh
ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్.
  ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ 15-07-2026 Wed  Andhra...
By Pagadala Venkateswar 2026-07-15 05:35:32 0 101
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న...
By Sidhu Maroju 2026-02-21 15:08:02 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com