పనిభారం, ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య: నిరసన తెలిపిన సంఘం

0
116

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ అధిక పనిభారం, పై అధికారుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వీఆర్వో అక్బర్ పేర్కొన్నారు. వీఆర్వోలపై పనిభారం, మానసిక ఒత్తిడి పెరుగుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించి, పనిభారం తగ్గించాలని వారు కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు...
By Sidhu Maroju 2026-04-19 17:49:28 0 347
Andhra Pradesh
మైనార్టీ ఆస్తులపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేతలు.
అంజుమన్ కి సబదించినినా ఈ భూమి ఎన్నో దశాబ్దాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు, విద్యా-సామాజిక...
By John Baji 2025-12-23 11:24:50 0 277
Telangana
పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా...
By Sunka Santhosh 2026-07-01 19:03:13 0 285
SURAKSHA
Vaibhav Galriya IAS: Transforming Rajasthan Finance
A 1998-batch Rajasthan cadre IAS officer, Vaibhav Galriya has earned a reputation as one of the...
By Lokeshwari Panthadi 2026-08-01 05:45:20 0 116
Andhra Pradesh
స్థానిక కలెక్టర్ ప్రజా సమస్యల వేదిక
సోమవారం(22/12/2025) స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Rajini Kumari 2025-12-22 07:50:52 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com