బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు

0
586

చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్ గారుశక్తి టీం ఎస్సై హరిబాబు మరియు కానిస్టేబుల్ కే. సుబ్బారావు, వేటపాలెం మండలం లోని వివేరా బీచ్ ఏరియా నందు శక్తి యాప్ వినియోగంపై, మాదకద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపుల్లో, అత్యవసర పరిస్థితుల్లో, వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయుక్తమో విద్యార్థులకు వివరించారు. అలాగే పోలీసు అధికారులు  " డ్రగ్స్ వద్దు బ్రో " పేరిట మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను చైతన్య పరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తుందని చెప్పారు. వేటపాలెం లో డ్రగ్స్ పై నిఘ మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.  మరియు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జి ఎస్సై హరిబాబు, సుబ్బారావు ( కానిస్టేబులు) పాల్గొన్నారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
కోత్త గా తిరుపతి జిల్లా ఇలా వుండ పోతుంది.
తిరుపతి: డివిజన్లు: మూడు 1.తిరుపతి,2.శ్రీ కళాహస్త్రి,3.సూళ్లూరు పేట మండలాలు:-36...
By Karapati Gopi 2025-12-30 02:47:38 0 390
SURAKSHA
Vaibhav Galriya IAS: Transforming Rajasthan Finance
A 1998-batch Rajasthan cadre IAS officer, Vaibhav Galriya has earned a reputation as one of the...
By Lokeshwari Panthadi 2026-08-01 05:45:20 0 115
Bihar
Deadly Fire Ravages Private Hospital ICU in Muzaffarpur
A devastating fire broke out in the Intensive Care Unit (ICU) of Prasad Hospital in the Brahmpura...
By Hazu MD. 2026-06-04 05:17:51 0 508
BMA
Consumer Shield: Press Forcing Safety Product Recalls
Investigative consumer journalism wields immense commercial power by testing dangerous household...
By JoinBMA 2026-08-21 10:58:38 0 69
Andhra Pradesh
పెద్దమండ్యం చెరువు కట్టపై కోళ్ల వ్యర్థాలు.
మదనపల్లె–తంబళ్లపల్లె మార్గంలోని పెద్దమండ్యం బస్టాండ్ సమీప చెరువు కట్ట వద్ద కోళ్ల వ్యర్థాలను...
By Pagadala Venkateswar 2026-07-08 11:25:01 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com