పుంగనూరు: గంగ జాతరలో పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి
Posted 2026-06-08 14:00:40
0
96
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బొమ్మయ్య గారి పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి భాట గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి చల్లా బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు.
30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు
తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న...
మదనపల్లె: ఆటో ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన...
అయోధ్య రామ మందిర విరాళాల అక్రమాల కేసులో కీలక పురోగతి.. 150 మంది అనుమానితుల గుర్తింపు.|
హైదరాబాద్ : అయోధ్య రామ మందిరంలో విరాళాల అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో ప్రత్యేక...
మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టుపై వృద్ధ దంపతులను టార్గెట్
కృష్ణాజిల్లా
మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేసే యత్నం
...
LV Subrahmanyam: శ్రీవారి నెయ్యి కోసం సొంత వ్యవస్థ ఉండాలి: ఎల్వీ సుబ్రహ్మణ్యం.
అమూల్ నమూనాలో రైతుల నుంచి పాలు సేకరించాలని ఎల్వీ సూచన
గత ప్రభుత్వంలో జరిగింది క్షమించరాని...