"ధోబీఘాట్‌లో బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
251

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని ధోబీఘాట్ ప్రాంతంలో కొత్త బోర్‌వెల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయకొట్టి శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో అరుణ్, అంజయ్య, మహేష్, యాదగిరి, ప్రేమ్, సాజిద్, సత్యనారాయణ, వర్ణిక, వెంకటమ్మతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.

ప్రాంత ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ బోర్‌వెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

అల్వాల్ ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో కూడా మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలు
కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం...
By Boya Dasthagiri 2026-05-24 15:13:59 0 227
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 2K
Andhra Pradesh
అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు  అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం,...
By Patan Khuddus 2026-05-01 17:23:51 0 281
Andhra Pradesh
ఫిబ్రవరి 11 న శాసన సభ సమా వేశాలు
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమా వే శాలు ఫిబ్రవ రీ 11 నుండి జరుగనున్న యని అధి కా రీ కంగా రాష్ట్ర...
By Mobbu Venkatramana 2026-02-01 11:36:04 0 485
Andhra Pradesh
పుంగనూరు: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణం ఎన్ఎస్ పేటకు చెందిన అక్రమ్, గుజరాత్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో...
By Kothuru Murali 2026-06-16 13:55:47 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com