అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య

0
284

ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు 

అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం, పాడిపంటలాభివృద్ధి కోరిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

చందర్లపాడు మండలంలో శుక్రవారం నిర్వహించిన అలివేలమ్మ తల్లి తిరునాళ్ల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  భక్తులు, మహిళలు, గ్రామస్తులు మరియు కూటమి నేతలతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజల్లో పాల్గొన్న తంగిరాల సౌమ్య గారికి దేవాలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం మాట్లాడిన తంగిరాల సౌమ్య  ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

Search
Categories
Read More
Telangana
శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై దాడి.. ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు రిమాండ్.|
● విద్యార్థిపై దాడి ఘటనలో ప్రిన్సిపాల్, వార్డెన్, హాస్టల్ ఇన్‌ఛార్జ్ అరెస్ట్ ● ఘటనను...
By Sidhu Maroju 2026-08-12 06:00:57 0 128
Andhra Pradesh
Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక,...
By Pagadala Venkateswar 2026-04-07 04:18:40 0 182
Andhra Pradesh
రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 24, 2026*  ...
By Rajini Kumari 2026-04-24 13:04:44 0 204
Andhra Pradesh
కార్యకర్తలే నా బలం.. బాధపడి ఉంటే క్షమించండి: ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి!
అడ్డతీగలలో గతంలో జరిగిన సమావేశంలో తాను మాట్లాడిన మాటల్లోని కొన్ని భాగాలు మాత్రమే సామాజిక...
By Shyamala Yadagiri 2026-09-18 16:53:47 0 63
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో పొగ మంచు ప్రభావం
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో మంగళవారం ఉదయం పొగమంచు తీవ్రత పెరిగింది. ఇటీవల వాతావరణంలో వస్తున్న...
By Kothuru Murali 2026-02-03 05:22:32 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com