పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్
Posted 2026-06-05 13:19:57
0
122
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి కళ్యాణి మొక్కలు నాటారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారి పర్యావరణ సమతాల్యంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఒక్క మొక్క నాటాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను...
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత...
ఒక నిబద్ధత గల ఒక మంచి మనిషిని తెలంగాణ కోల్పోయింది ! శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళి !...
మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా...
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...