రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️
Posted 2026-06-05 11:40:44
0
247
మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా... ఆ పార్సిల్‌ను చూసి రాపిడో డ్రైవర్ శ్రీ సత్తు ఆదర్శ్ కు అనుమానం వచ్చింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతగల పౌరుడిగా అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.సత్తు ఆదర్శ్ ఇచ్చిన పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక డ్రగ్ పెడ్లర్ ను, ఒక డ్రగ్ కన్జ్యూమర్ ను,రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పెడ్లర్ వద్ద నుండి 1 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సత్తు ఆదర్శ్ చూపిన సమయస్ఫూర్తి, సామాజిక బాధ్యతను అభినందిస్తూ... కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ శ్రీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ (IPS) గారు ఆదర్శ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, నగదు బహుమతిని అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
UPI పై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి - వాస్తవాలు తెలుసుకోండి 🇮🇳*
*
కొందరు కావాలని "UPI పై ఛార్జీలు, GST" అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు....
ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
సికింద్రాబాద్ / బన్సిలాల్ పేట్.
సికింద్రాబాద్. కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో...
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....
CM Walks to Office in Major Fuel-Saving Drive
Patna: In a striking display of austerity, Bihar Chief Minister Samrat Choudhary walked 500...
జులై 19న కోస్గిగి లో వాల్మీకుల సదస్సు
వాల్మీకుల ఎస్టీ హక్కుల సాధన లక్ష్యంగా ఈ నెల 19న కోసిగి పట్టణంలో నిర్వహించనున్న వాల్మీకి...