ఇంట్లో దుర్వాసన.. చూస్తే మగ్గాల నిర్వాహకుడి మృతదేహం.

0
91

గురువారం మదనపల్లె నీరుగట్టుపల్లిలోని ఓ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసనతో పరిశీలించగా, మగ్గాల నిర్వాహకుడు జయరాం (37) ఉరేసుకుని మృతి చెందినట్లు టౌన్ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. రాయచోటికి చెందిన జయరాం, తన భార్యతో గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని, దీంతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Search
Categories
Read More
Telangana
భద్రాద్రి రాములపై ఆన.... 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్
తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి    (గోయిండ్ల ప్రశాంత్ ): 2029 మే- జూన్...
By Prashanth Goindla 2026-07-10 12:44:26 0 223
Andhra Pradesh
రొంపిచర్ల హైవేపై అగ్నిప్రమాదం
బుధవారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, నేషనల్ హైవేపై టాటా ఏస్ వాహనం...
By Kothuru Murali 2026-06-11 12:43:47 0 119
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
ప్రకటన: మార్చి 07, 2026 విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో...
By Rajini Kumari 2026-03-06 10:56:24 0 182
Andhra Pradesh
గుండెపోటుతో జనసేన పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్యబాబు మృతి...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో...
By BABJI DADALA 2026-01-05 12:39:46 0 467
Bharat Aawaz
Building The Future Together!
Building The Future Together! BMA not just an Association—it’s a...
By Bharat Aawaz 2025-07-05 05:30:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com