పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
Posted 2026-06-10 13:31:04
0
113
పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రిన్సిపల్ రమా తెలిపిన వివరాల ప్రకారం, 6, 7, 8, 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 6-9వ తరగతి వరకు ప్రవేశాల కోసం 24న ప్రవేశ పరీక్ష, 25న ఎంపికైన విద్యార్థుల జాబితా, 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Om Prakash Gupta: Steering Maharashtra's Financial Future
A distinguished 1992-batch IAS officer of the Maharashtra cadre, Om Prakash Gupta has played a...
పాఠశాల డైనింగ్ హాల్‌కు రూ.3 లక్షల విరాళం
అన్నమయ్య జిల్లా పాపేపల్లి పంచాయతీ గుడిపివారిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఎన్నారై రాజా రెడ్డి...
Quantum valley inauguration
[14/04, 3:09 pm] null: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, భారత దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్సు...
దుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ
*ప్రెస్ నోట్*
*దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ*
...
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...