మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ

0
185

బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు, చిన్నయ్య జాతీయ పథకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలు పోరాటం, అమరవీరుల త్యాగం వల్ల తెలంగాణ సాధించుకున్నాం. తొలి సీఎం కేసీఆర్ ఉద్యం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయింది. ఈ సందర్భంగా కొనియాడారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో...
By Pagadala Venkateswar 2026-04-10 06:02:53 0 139
Andhra Pradesh
అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్‌!
గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం...
By Shyamala Yadagiri 2026-05-16 18:36:43 0 233
Telangana
అల్వాల్ పోలీసుల నిఘానేత్రం - నేరాల నియంత్రణే లక్ష్యం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-01-30 17:19:18 0 249
Telangana
🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి
🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి   నిజామాబాద్ పోలీస్...
By Chakrala Sadhanand 2026-08-14 17:14:44 0 220
Andhra Pradesh
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
By Kothuru Murali 2026-05-09 15:02:41 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com