పుంగనూరు: ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన కాశీ విశ్వేశ్వరుడు
Posted 2026-06-01 10:38:07
0
134
జేష్ఠ మాసంలోని సోమవారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు నది జలాలు, పంచామృతాలతో శివయ్యకు అభిషేకాలు చేసి, పుష్పాలతో అలంకరించారు. భక్తులు రుద్ర నమక చమకాలను పఠించగా, మహా మంగళ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
చింతూరు జిమ్ పరిసరాల్లో మద్యం బాబుల హల్చల్: క్రీడాకారుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి!
చింతూరుకు ఎంతో గుర్తింపు తెచ్చిన స్థానిక జిమ్ వెనుక భాగం ప్రస్తుతం మద్యం బాబులకు అడ్డాగా మారింది....
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
పుంగనూరు: మసెమ్మకు ప్రత్యేక పూజలు చేసిన పెద్దిరెడ్డి
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో మసెమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ...
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|
"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి...