అన్నమయ్య జిల్లా: నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.
Posted 2026-06-01 04:35:05
0
144
సత్యసాయి జిల్లాకు చెందిన రైతు రెడ్డెప్ప రెడ్డి బి. కొత్తకోటలో ఎర్రగడ్డల డబ్బు వసూలు చేసుకొని వస్తుండగా కారు ఢీకొని మరణించారు. ఆయన జేబులోని రూ. లక్ష నగదును ములకలచెరువు 108 సిబ్బంది మధుసూదన రెడ్డి నిజాయతీతో ఆదివారం వారి కుటుంబానికి అందజేశారు. ఈ సంఘటన 108 సిబ్బంది నిజాయితీని చాటింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
‘జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యం'
జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని DRDA పీడీ శ్రీనివాస పాణి...
బెల్లం వినాయక వీధిలో కిక్కిరించిన జనం
విశాఖ కలెక్టరేట్ మార్గంలో రెళ్ళీ వీధి రోడ్డులో 2వ లైన్ బెల్లం వినాయక గుడి తెలుగు సంవత్సరాది ఉగాది...
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....