కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
Posted 2026-03-29 23:16:42
0
244
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి కోటలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. టీడీపీ జెండాను మాజీ ఎంపీపీ బి.సింహాచలంతో కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని స్క్రీన్ ద్వారా వీక్షించారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్.
Andhra
Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday
విశాఖ జూ పార్క్‌ను...
Rahul Bojja IAS: Architect of Citizen-Centric Governance
Leading with Empathy, Integrity, and Administrative Excellence to Empower Communities Across...
Ajoy Kumar Sinha: Steering Punjab with Vision and Integrity
The Journey Begins
"Strong institutions are built through visionary leadership, transparent...
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం ఆందోళన చేపట్టారు.
మదనపల్లె: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ సమస్యల...
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....