పుంగనూరు మార్కెట్ యార్డ్కు తాళం వేసిన రైతులు
Posted 2026-05-31 16:27:36
0
143
శనివారం రాత్రి పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో లారీ డ్రైవర్లు, మిట్ట చీమనపల్లికి చెందిన రైతు వెంకటరమణ (28) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాక్టర్ అడ్డుగా ఉందని లారీ డ్రైవర్లు రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో ఆదివారం రైతులు మార్కెట్ యాడ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. రైతులపై జరిగిన దాడిని వారు ఖండించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TN Welfare Win: CM Hikes Journalist Pensions in 2026
In a significant victory for media welfare, Tamil Nadu Chief Minister M.K. Stalin announced a...
RTC Buses: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులు బంద్..! కష్టాలు తప్పవ్..
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు...
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
*భారత్ ఆవాజ్ న్యూస్.
వాణిజ్య...
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
మదనపల్లి జిల్లా ఏర్పడినందుకు వ్యక్తం చేసినఅందుకు వివిధ ప్రజా నాయకులు పాల్గొన్నారు
మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రకటన సందర్భంగా చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన...