"తాపి మేస్త్రీల ఆత్మగౌరవ సభకు బీజేపీ నేత భరత్ సింహారెడ్డి మద్దతు.|

0
355

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  చింతల్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన తాపి మేస్త్రీల ఆత్మ గౌరవ సభ కి మద్దతు తెలిపిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి.   

ఈ సందర్బంగా మాట్లాడుతూ...భవన నిర్మాణం లో తాపీ మేస్త్రి పాత్ర చాలా కీలకం అని అలాగే 44 సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఐకమత్యంగా ఉండి ఒక రేటు నిర్ణయించుకొని భవన యజమానికి తెలియచేసి, వారిని తృప్తి పరిచి మీరు కూడా తృప్తి చెందాలని కోరుతు సెంట్రింగ్ సమస్యల పైన కూడా కూర్చొని చర్చించు కోవడానికి నా వంతు సహాయం అందిస్తానని చెప్పారు,

అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదాము, జిల్లా అధ్యక్షులు మదు సుదన్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికులు మా పైన చేసే ఆరోపణలు అవాస్తావమని మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మనము కలిసి పని చేసుకునేవాళ్ళము.

వాళ్లని విడదీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని, మేస్త్రి మాత్రమే ముందు వచ్చారని మా తరువాతే సెంట్రింగ్ వ్యవస్థ వచ్చిందని మేస్త్రి ఎవరికీ అన్యాయం చేసేవాడు కాదని మేస్త్రి పని చేసిన తరువాతే సెంట్రింగ్ పని ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు, 

ఇలాగే మీ వైఖరి ఇలాగే ఉంటే మేము కూడా లక్ష మంది కార్మికులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు,

ఈ కార్యక్రమం లో చింతల్ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు భారీగా తాపి మేస్త్రీలు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై...
By Kothuru Murali 2026-05-28 18:32:27 0 200
Telangana
బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో వర్షం
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ అంతలోనే ఆకాశం మేఘావృతం...
By Ponnala Srinivasrao 2026-04-19 12:35:47 0 150
Andhra Pradesh
మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.
శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్...
By Pagadala Venkateswar 2026-02-13 11:00:26 0 182
Puducherry
Puducherry Strengthens Investment and Business Growth
Puducherry continues to promote investment and improve the ease of doing business through policy...
By Fathima Safa 2026-06-29 08:25:07 0 136
Telangana
అమిత్ షాను కలిసిన బండి సంజయ్?
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన...
By Ponnala Srinivasrao 2026-05-22 04:47:28 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com