అమిత్ షాను కలిసిన బండి సంజయ్?

0
144

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

‎మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులను బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం.

‎దీంతో అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు
ప్రెస్ నోట్   తేదీ: 14 ఫిబ్రవరి, 2026 ఇంద్రకీలాద్రి.   ఇంద్రకీలాద్రిపై...
By Rajini Kumari 2026-02-14 14:35:25 0 249
Andhra Pradesh
మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-02 03:16:24 0 186
Andhra Pradesh
అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా...
By Mobbu Venkatramana 2026-03-10 08:56:22 0 342
Lakshdweep
Healthcare Improvements and Medical Services in Lakshadweep
Healthcare improvements in Lakshadweep have focused on enhancing medical infrastructure,...
By Fathima Safa 2026-06-18 11:04:17 0 276
Andhra Pradesh
విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
Breaking...   విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన...
By Rajini Kumari 2026-01-11 09:50:13 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com