మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.

0
182

శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా ఎన్నికల హామీలు అమలు కాలేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన, తక్షణమే హామీలు అమలు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో మోసాల ఆరోపణలు.. బాధితులు వెలుగులోకి.
మదనపల్లెలో మహిళా వేషధారణలో గుప్తనిధులు, తాంత్రిక పూజల పేరుతో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు...
By Pagadala Venkateswar 2026-06-20 04:28:43 0 95
BMA
Digital Boundaries: Keeping Newsroom Trauma Off Phones
With remote work blurring lines, fact-checkers frequently carry traumatic images on their...
By JoinBMA 2026-08-21 17:28:02 0 384
Telangana
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నూతన అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో నూతనంగా అండర్ డ్రైనేజీ పనులను...
By MERIGE MALLESH 2026-05-29 10:49:32 0 2K
Andhra Pradesh
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-02-18 14:15:52 0 417
Telangana
అల్వాల్ ముంపు కష్టాలకు చెక్ : రూ. 2.3 కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులకు శ్రీకారం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను...
By Sidhu Maroju 2026-02-09 14:14:50 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com